తెలంగాణ
ఎల్నినో పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం వాయిదా
16-10-2026 16:27

పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో ప్రభావం వల్ల తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై ఇవాళ రాష్ట్ర సచివాలయంలో జరగాల్సిన అఖిలపక్ష సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశం తిరిగి ఎప్పుడు నిర్వహించనున్నారనే విషయాన్ని ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది.
xPress24, HYDERABAD, October 16,