xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
యాంటీబయోటిక్స్‌ వినియోగంపై వీధి నాటకంతో అవగాహనటీబీ రహిత జిల్లాగా శ్రీ సత్యసాయి జిల్లాను తీర్చిదిద్దాలిగిరిజన ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యంమంచిరేవులలో ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.1,108 కోట్ల ఆమోదంయాంటీబయోటిక్స్‌ వినియోగంపై వీధి నాటకంతో అవగాహనటీబీ రహిత జిల్లాగా శ్రీ సత్యసాయి జిల్లాను తీర్చిదిద్దాలిగిరిజన ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యంమంచిరేవులలో ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.1,108 కోట్ల ఆమోదం
తెలంగాణ

ఎస్ఐఆర్‌పై కాంగ్రెస్ నిరసనలను తప్పుబట్టిన బీజేపీ

08-10-2026 16:22
ఎస్ఐఆర్‌పై కాంగ్రెస్ నిరసనలను తప్పుబట్టిన బీజేపీ
భారత్‌లో బంగ్లాదేశ్ వంటి రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని తెలంగాణ బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ప్రతిపక్షాలు రోడ్లెక్కి నిరసనలు తెలపడాన్ని తప్పుపట్టారు. ఎస్ఐఆర్ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నందున రాజ్యాంగ వ్యవస్థల ప్రక్రియను గౌరవించాలని, వీధి పోరాటాల ద్వారా వ్యవస్థలను బలహీనపరచవద్దని సుభాష్ హితవు పలికారు.
xPress24, HYDERABAD, October 8,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.