xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ఏలూరు, సెప్టెంబరు 29: జిల్లా పరిషత్తు కార్యాలయమును మంగళవారం జిల్లా కలెక్టరు మరియు జిల్లా పరిషత్తు ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారుబాపట్ల మున్సిపాలిటీలో నూతన సిమెంట్ రహదారుల పనులకు శంకుస్థాపనమేం గా నవ యువ చక్రవతి జానపద జయంతి వేడుకల స్థానిక ప్రజల ప్రత్యేక ప్రగతి దీక్ష కార్యక్రమాలునలుగురు నవ్వేద్దాం..... ఆరోగ్యాన్ని కాపాడుదాం విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు.. పరిసరాలపై వైద్యుల అవగాహనదేవాలయాల, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యంమల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలుఏలూరు, సెప్టెంబరు 29: జిల్లా పరిషత్తు కార్యాలయమును మంగళవారం జిల్లా కలెక్టరు మరియు జిల్లా పరిషత్తు ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారుబాపట్ల మున్సిపాలిటీలో నూతన సిమెంట్ రహదారుల పనులకు శంకుస్థాపనమేం గా నవ యువ చక్రవతి జానపద జయంతి వేడుకల స్థానిక ప్రజల ప్రత్యేక ప్రగతి దీక్ష కార్యక్రమాలునలుగురు నవ్వేద్దాం..... ఆరోగ్యాన్ని కాపాడుదాం విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు.. పరిసరాలపై వైద్యుల అవగాహనదేవాలయాల, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యంమల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు
ఆంధ్రప్రదేశ్

ఏనుగుల సంచారం పట్ల అప్రమత్తం

29-09-2026 10:03
ఏనుగుల సంచారం పట్ల  అప్రమత్తం
ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా పడిపుట్లబైలు సమీపంలో సంచరిస్తున్న ఏనుగులను సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు కుంకీ ఏనుగులను వినియోగించాలని సూచించారు. ఏనుగుల సంచారం ఆధారంగా పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాల పరిసర గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల భద్రత, పంటల పరిరక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
xPress24, Amaravati, September 29, ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా పడిపుట్లబైలు సమీపంలో సంచరిస్తున్న ఏనుగులను సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు  కుంకీ ఏనుగులను వినియోగించాలని సూచించారు. ఏనుగుల సంచారం ఆధారంగా పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాల పరిసర గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల భద్రత, పంటల పరిరక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.