తెలంగాణ
ఐఐటీ హైదరాబాద్‌లో అంతర్జాతీయ పాదరస సదస్సు
05-10-2026 15:50

ఐఐటీ హైదరాబాద్‌లో ‘గ్లోబల్ పొల్యూటెంట్’ అంశంపై 17వ అంతర్జాతీయ పాదరస సదస్సు అక్టోబర్ 4 నుంచి 9 వరకు ఘనంగా జరుగుతోంది. భారతదేశంలో మొదటిసారి నిర్వహిస్తున్న ఈ సదస్సుకు 26 దేశాల శాస్త్రవేత్తలు, విధానకర్తలు హాజరయ్యారు. మీనామాటా ఒప్పందం 10 ఏళ్ల మైలురాయిపై దృష్టి సారిస్తూ పాదరస కాలుష్య నివారణ, మానవాళి ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక ఆవిష్కరణలపై సదస్సులో చర్చిస్తున్నారు.
xPress24, HYDERABAD, October 5,