ఆంధ్రప్రదేశ్
ఓటర్ జాబితాపై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ
30-09-2026 14:24

ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాను ప్రజల అభ్యంతరాల కోసం ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందని తెలిపారు. జాబితాలో అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
xPress24, Bhimavaram, September 30,