xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
యాదాద్రి భువనగిరిలో తొలిసారి రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలుఖర్గే వ్యాఖ్యలపై రామచందర్‌రావు స్పందనకాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద నివాళులుకాకా జి. వెంకటస్వామి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులుఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన రామచందర్‌రావుహైదరాబాద్‌లో నల్సా సౌత్ జోనల్ కాన్ఫరెన్స్ ముగింపుయాదాద్రి భువనగిరిలో తొలిసారి రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలుఖర్గే వ్యాఖ్యలపై రామచందర్‌రావు స్పందనకాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద నివాళులుకాకా జి. వెంకటస్వామి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులుఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన రామచందర్‌రావుహైదరాబాద్‌లో నల్సా సౌత్ జోనల్ కాన్ఫరెన్స్ ముగింపు
తెలంగాణ

కాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద నివాళులు

05-10-2026 15:55
కాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద నివాళులు
మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి 97వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్,ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్ తదితర ముఖ్య నేతలు, అభిమానులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... నీతికి కట్టుబడి పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి, తెలంగాణ సాధనకు కాకా అంకితభావంతో కృషి చేశారని కొనియాడారు. రాజకీయాల్లో కాకా వెంకటస్వామి మార్గదర్శకత్వం ఎంతో ఆదర్శనీయమని, ఆయన ఆశయ సాధనకు నిబద్ధతతో పనిచేయడమే కాకాకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
xPress24, HYDERABAD, October 5,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.