ఆంధ్రప్రదేశ్
కుంచనపల్లిలో ఇళ్ల పట్టాల పంపిణీ
28-09-2026 14:40

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో నిర్వహించిన ‘మన ఇల్లు–మన లోకేశ్’ కార్యక్రమంలో 372 మంది లబ్ధిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలు అందజేశామన్నారు.మొదటి విడతలో 3 వేల 2 మందికి, రెండో విడతలో 2 వేల 634 మందికి పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. త్వరలో విజయవాడలో 24 వేల మందికి ఇళ్ల పట్టాలు అందించనున్నామని మంత్రి తెలియజేశారు.
xPress24, Kunchinapalli, September 28,