జాతీయం
కొత్త లేబర్ కోడ్‌లతో కార్మిక రంగానికి మేలు
30-09-2026 14:40

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కొత్త లేబర్ కోడ్‌లు భారత కార్మిక రంగానికి మహర్దశ తెచ్చిపెట్టనున్నాయి. వికసిత్ భారత్ 2047 దిశగా కేంద్రం చేపడుతోన్న సంస్కరణల్లో భాగంగా దేశ కార్మిక రంగానికి అనుకూలంగా, నేటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఈ లేబర్ కోడ్ లను రూపొందించింది.
xPress24, HYDERABAD, September 29,