తెలంగాణ
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
17-10-2026 10:42

కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి కోల్ ఇండియా సీఎస్ఆర్ నిధుల నుంచి వంద కోట్ల రూపాయలు కేటాయించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని, తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. సత్తుపల్లి-3 బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాలన్నారు. హైదరాబాదులో కిషన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించారు.
xPress24, Hyderabad, October 17,