తెలంగాణ
కేబీఆర్ పార్క్ వద్ద వన్‌వే విధానం, స్టీల్ బ్రిడ్జి పనులపై జీహెచ్‌ఎంసీ ప్రణాళిక
05-10-2026 15:45

కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మార్గాలను ఈ రోజు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ పరిశీలించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ హెచ్-సిటీ పనులను రద్దు చేసి వన్ వే విధానాన్ని శాశ్వతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల 400 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని చెప్పారు. నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు 6 లైన్ల స్టీల్ బ్రిడ్జ్, అండర్ పాస్ నిర్మించి వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
xPress24, HYDERABAD, October 5,