క్రీడలు
క్రికెట్
28-09-2026 10:48

తిరువనంతపురం వేదికగా భారత్-వెస్టిండీస్ జట్లు తొలి వన్డేలో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. 296 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 30 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 196 పరుగులు చేసింది.
xPress24, Krishna District, September 27,