xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహణప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యంమహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యంకొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరుసీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీపొంగులేటి నివాసం, కార్యాలయాల ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహణప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యంమహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యంకొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరుసీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీపొంగులేటి నివాసం, కార్యాలయాల ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ డిమాండ్
తెలంగాణ

కరీంనగర్‌లో కాంగ్రెస్‌ నాయకుల నిరసన, భారీ ర్యాలీ

28-09-2026 16:50
కరీంనగర్‌లో కాంగ్రెస్‌ నాయకుల నిరసన, భారీ ర్యాలీ
AICC పిలుపు మేరకు, TPCC ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టరెట్ ముందు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు నిరసన తెలిపారు. డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో గీతా భవన్ చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం రోడ్డుపై బైటయించారు.
xPress24, HYDERABAD, September 28,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.