తెలంగాణ
కరీంనగర్‌లో భవానీ దీక్ష చేపట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్
09-10-2026 16:53

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భవానీ దీక్ష చేపట్టారు. ఈ ఉదయం 10 గంటలకు కరీంనగర్ లోని శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య మాలాధారణ గావించి ఎర్రని వస్త్రాలు ధరించి అమ్మవారి దీక్ష చేపట్టారు.
xPress24, HYDERABAD, October 9,