తెలంగాణ
ఖర్గే వ్యాఖ్యలపై రామచందర్‌రావు స్పందన
05-10-2026 15:58

దేశంలో అక్రమంగా ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రధాని మోదీ, అమిత్ షా చట్టవిరుద్ధంగా ఆ పదవుల్లో ఉన్నారంటూ ప్రభుత్వం రద్దు చేసి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు పెట్టాలని మల్లికార్జున ఖార్గే చేసిన విమర్శల మీద ఎన్. రాంచందర్ రావు సోషల్ మీడియా ఫ్లాట్ ఫారం X వేదికగా స్పందించారు. అదే తర్కంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అక్రమమే అవుతారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు తమ మాటలకు కట్టుబడి ఉంటే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించాలని ఆయన సవాలు విసిరారు.
xPress24, HYDERABAD, October 5,