ఆంధ్రప్రదేశ్
ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు రైతు నమోదు వేగవంతం చేయాలి
25-09-2026 15:27

ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని రైతులకు ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సుమారు 1 లక్ష 80 వేల మంది రైతులకు సంబంధించి రైతు నమోదు, డిజిటల్ క్రాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, రైతు నమోదు ప్రక్రియను క్లస్టర్ల వారీగా చేపట్టాలన్నారు.
xPress24, HYDERABAD, September 25,