xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనంజిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం
జాతీయం

ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నాహక వర్క్‌షాప్‌

25-09-2026 15:02
ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నాహక వర్క్‌షాప్‌
ఖరీఫ్‌ పంట ధాన్యం సేకరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
xPress24, Vijayawada, September 25, ఖరీఫ్‌ పంట ధాన్యం సేకరణ కోసం  రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడలో జరిగిన ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నాహక కార్యశాలలో  మంత్రి  ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఖరీఫ్‌లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పంట కళ్లాల వద్ద నుంచే ధాన్యం సేకరణ, రవాణా ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం 1967 టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు జిల్లా స్థాయిలో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని  మంత్రి  వివరించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.