తెలంగాణ
ఖరీఫ్ పంటల కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశం
28-09-2026 16:35

సంగారెడ్డి, జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో రైతుల నుంచి పంటల కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ సంగీత అధికారులను ఆదేశించారు. జిల్లాలో నవంబర్ నుంచి వరి ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు, గన్నీ సంచులు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
xPress24, HYDERABAD, September 28,