xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషిపార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి
తెలంగాణ

గిగ్‌ వర్కర్ల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

03-10-2026 09:32
గిగ్‌ వర్కర్ల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
హైదరాబాద్‌ నగర వీధుల్లో రేయింబవళ్లు శ్రమిస్తూ నిత్యావసరాలు, ఆహారాన్ని చేరవేస్తున్న గిగ్‌ వర్కర్ల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి జి.వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్‌ కొండాపూర్‌లో గిగ్‌ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘అప్జీ హౌస్‌’ విశ్రాంతి కేంద్రాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్లాట్‌ఫామ్‌ ఆధారిత గిగ్‌ వర్కర్ల చట్టాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించారు. కార్మికులు విరామ సమయంలో సేద దీరడానికి, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం చేయడానికి ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
xPress24, Hyderabad, October 3, హైదరాబాద్‌ నగర వీధుల్లో రేయింబవళ్లు శ్రమిస్తూ నిత్యావసరాలు, ఆహారాన్ని చేరవేస్తున్న గిగ్‌ వర్కర్ల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి జి.వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్‌ కొండాపూర్‌లో గిగ్‌ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘అప్జీ హౌస్‌’ విశ్రాంతి కేంద్రాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్లాట్‌ఫామ్‌ ఆధారిత గిగ్‌ వర్కర్ల చట్టాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించారు. కార్మికులు విరామ సమయంలో సేద దీరడానికి, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం చేయడానికి ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.