xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనంజిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం
తెలంగాణ

గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు – పొన్నం ప్రభాకర్

25-09-2026 15:19
గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు – పొన్నం ప్రభాకర్
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 20 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు, 10 వేల సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యంతో పాటు 280కి పైగా క్రేన్లు, 136 గణేష్ యాక్షన్ టీమ్స్, హైడ్రా రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచామని వెల్లడించారు.
xPress24, HYDERABAD, September 25,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.