ఆంధ్రప్రదేశ్
గుర్రం జాషువా జయంతి
28-09-2026 14:41

నవయుగ కవి చక్రవర్తి, అభ్యుదయ కవి గుర్రం జాషువా జయంతి ఈరోజు. జాషువా 1895 సెప్టెంబర్ 28న అప్పటి గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు.సమాజంలోని అసమానతలు తొలగిపోవాలని ఆయన అనేక శక్తివంతమైన రచనలు చేశారు. ‘గబ్బిలం’, ‘ఫిరదౌసి’, ‘కాందిశీకుడు’ వంటి రచనలు తెలుగు సాహిత్యంలో విశేష గుర్తింపు పొందాయి. సాహిత్య రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1970లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.సామాజిక ప్రయోజనాన్ని ఆశించి ఎన్నో రచనలు చేసిన జాషువా 1971 జూలై 24 తుదిశ్వాస విడిచారు
xPress24, Vinukonda, September 28,