ఆంధ్రప్రదేశ్
గ్లోబల్ హార్టీకల్చర్ హబ్ పనుల ప్రారంభం
02-10-2026 15:37

రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెలో లక్ష కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ హార్టీకల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణలతో కలిసి ఈ రోజు శంఖుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో పెను మార్పులు సృష్టిస్తుందని పేర్కొన్నారు.
xPress24, Krishna District, October 2,