ఆంధ్రప్రదేశ్
గవర్నర్ ను కలిసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
24-09-2026 10:03
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ విజయవాడలోని లోక్ భవన్ లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే, శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి జరిగినట్లు ఆరోపిస్తున్న విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
xPress24, Vijayawada, September 24,