తెలంగాణ
చెత్తను ఇంటివద్దే వేరు చేసి అందించాలని సూచన
28-09-2026 16:38

ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఇంటి వద్దనే వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా స్వచ్ఛభారత్ మిషన్ అధికారి సురేష్ సూచించారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛత హీ సేవ 2026 కార్యక్రమాలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
xPress24, Hyderabad, September 28,