xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
రెండో రోజుకు చేరిన భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు: అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనంరాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: ఏనుగు నరసింహారెడ్డిఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీల తగ్గింపుపై ప్రభుత్వం పునఃపరిశీలనసిద్దిపేట అభివృద్ధి కేసీఆర్ ఘనతే: మాజీ మంత్రి హరీశ్‌రావుసిరిసిల్లలో అండర్‌-17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభంజేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్రెండో రోజుకు చేరిన భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు: అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనంరాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: ఏనుగు నరసింహారెడ్డిఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీల తగ్గింపుపై ప్రభుత్వం పునఃపరిశీలనసిద్దిపేట అభివృద్ధి కేసీఆర్ ఘనతే: మాజీ మంత్రి హరీశ్‌రావుసిరిసిల్లలో అండర్‌-17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభంజేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్
తెలంగాణ

జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్

12-10-2026 15:57
జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారక రామారావు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. మండేపల్లిలో కళాశాల శాశ్వత భవన నిర్మాణ పనుల్లో జాప్యాన్ని నివారించాలని కోరారు. ప్రస్తుతం డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న ఇంజినీరింగ్ కళాశాలను ప్రైవేటు భవనంలోకి తరలించే ప్రయత్నాలను నిలిపివేయాలని, విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని సీఎం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
xPress24, HYDERABAD, October 12,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.