తెలంగాణ
జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను కాపాడాలి: భట్టి విక్రమార్క
09-10-2026 16:59

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు టీ.జీ.ఓ. మహిళా విభాగం రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో ఆవిష్కరించారు. తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు బతుకమ్మ నిదర్శనమని పేర్కొంటూ, మహిళా ఉద్యోగులందరూ ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
xPress24, HYDERABAD, October 9,