xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా
జాతీయం

జాతీయ సరస్ ఆజీవికా మేళా ఏర్పాట్లపై స‌మీక్ష -పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌

26-09-2026 10:17
జాతీయ సరస్ ఆజీవికా మేళా ఏర్పాట్లపై స‌మీక్ష -పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌
`జాతీయ సరస్ ఆజీవికా మేళా-2026` మహిళా స్వయం సహాయక బృందాలు, గ్రామీణ కళాకారులు, మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికను అందిస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఈరోజు విజయవాడలోని పున్నమి ఘాట్‌లో మేళా ఏర్పాట్లను సమీక్షించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ... ఈ మేళా అక్టోబర్ 8 నుంచి 22 వరకు సుమారు 600 స్టాళ్లతో జరుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 2 వేల 500 మంది పాల్గొని చేనేత, హస్తకళలు, ఆహార పదార్థాలు, ఇతర గ్రామీణ ఉత్పత్తులను ప్రదర్శిస్తార‌ని చెప్పారు. స్వయం సహాయక బృందాల ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెట్ అనుసంధానాలు, ప్రత్యక్ష అమ్మకాలను ఈ మేళా సులభతరం చేస్తుందని పెమ్మసాని చంద్ర‌శేఖ‌ర్‌ వివ‌రించారు.
xPress24, Krishna District, September 25,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.