xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా
ఆంధ్రప్రదేశ్

జాతీయ సరస్‌ ఆజీవిక మేళా మహిళా

26-09-2026 10:43
జాతీయ సరస్‌ ఆజీవిక మేళా మహిళా
విజయవాడలో నిర్వహించనున్న జాతీయ సరస్‌ ఆజీవిక మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్‌ వేదికగా నిలుస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. విజయవాడ కలెక్టరేట్‌ మేళా నిర్వహణపై సమీక్ష సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్‌ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పున్నమి ఘాట్‌లో 600 స్టాళ్లతో మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 2 వేల 500 మంది మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులు, గ్రామీణ కళాకారులు, మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొంటారని తెలిపారు.
xPress24, Vijayawada, September 26, విజయవాడలో నిర్వహించనున్న జాతీయ సరస్‌ ఆజీవిక మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్‌ వేదికగా నిలుస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. విజయవాడ కలెక్టరేట్‌ మేళా నిర్వహణపై సమీక్ష సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్‌ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పున్నమి ఘాట్‌లో 600 స్టాళ్లతో మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 2 వేల 500 మంది మహిళా  స్వయం సహాయక సంఘ సభ్యులు, గ్రామీణ కళాకారులు, మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొంటారని తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.