xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనంజిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం
ఆంధ్రప్రదేశ్

జనసైనికుడు నులకాని సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

25-09-2026 16:29
జనసైనికుడు నులకాని సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామానికి చెందిన జనసైనికుడు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారి వీరాభిమాని నులకాని సుధాకర్ ఇటీవల ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శుక్రవారం పొంగుటూరులోని సుధాకర్ నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
xPress24, Koyyalagudem, September 25, కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామానికి చెందిన జనసైనికుడు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారి వీరాభిమాని నులకాని సుధాకర్ ఇటీవల ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శుక్రవారం పొంగుటూరులోని సుధాకర్ నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం రూ.50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సుధాకర్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని, అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు భరోసా కల్పించారు. సుధాకర్ కుటుంబానికి అండగా నిలుస్తామని, కష్టకాలంలో వారికి తోడుగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో, ఎమ్మార్వో మిగిలిన అధికారులు మరియు కూటమి నాయకులు పారెపల్లి రమేష్, కొప్పుల రాజేష్, మారిశెట్టి అనిల్, శివకుమార్, చిరంజీవి, కొప్పుల శ్రీకాంత్, వామిశెట్టి మధు, పూనెం రాజా, మారిశెట్టి సాయి మణికంఠ,తదితరులు పాల్గొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.