తెలంగాణ
జూరాల నీటి విడుదలకు డిమాండ్ చేసిన ఎంపీ డీకే అరుణ
09-10-2026 16:58

జూరాల నీటి విడుదల కోసం పోరాటం చేస్తున్న రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడాన్ని ఎంపీ డీకే అరుణ తప్పుబట్టారు...మహబూబ్‌నగర్ లో ఎంపీ మీడియా తో మాట్లాడుతూ బెదిరింపులకు రైతులు భయపడరని, పంటలను కాపాడుకునేందుకు నీటి కోసం పోరాటం కొనసాగిస్తారని స్పష్టం చేశారు. జూరాల ప్రాజెక్టులో నీరు ఉన్నందున ఎడమ, కుడి కాలువల ద్వారా వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
xPress24, HYDERABAD, October 9,