xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
బతుకమ్మ రద్దీకి సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌ ప్రత్యేక రైలుఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు ఉచిత వైద్య పరీక్షలురాజన్న సిరిసిల్లలో జిల్లా స్థాయి పోషణ మేళా నిర్వహణప్రత్యేక అవసరాల పిల్లలకు గౌరవం, అవకాశాలు కల్పించాలి: గవర్నర్బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మంత్రి సీతక్కజీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను కాపాడాలి: భట్టి విక్రమార్కబతుకమ్మ రద్దీకి సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌ ప్రత్యేక రైలుఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు ఉచిత వైద్య పరీక్షలురాజన్న సిరిసిల్లలో జిల్లా స్థాయి పోషణ మేళా నిర్వహణప్రత్యేక అవసరాల పిల్లలకు గౌరవం, అవకాశాలు కల్పించాలి: గవర్నర్బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మంత్రి సీతక్కజీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను కాపాడాలి: భట్టి విక్రమార్క
ఆంధ్రప్రదేశ్

టెక్నాలజీతో ఏపీ టూరిజానికి సరికొత్త హంగులు

09-10-2026 14:38
టెక్నాలజీతో ఏపీ టూరిజానికి సరికొత్త హంగులు
ఆధునిక సాంకేతికతతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
xPress24, Amaravati, October 9, అమరావతి, 09 అక్టోబర్  2026 :  ఆధునిక సాంకేతికతతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్పెయిన్‌లో జరుగుతున్న టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్‌-2026లో పాల్గొన్న ఆయన, ఏఐ, క్వాంటం టెక్నాలజీని పర్యాటక రంగంలో వినియోగిస్తున్నట్లు చెప్పారు.  పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పెట్టుబడులు పెరుగుతున్నాయని, రెండేళ్లలో సుమారు 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామని తెలిపారు. స్పెయిన్ పర్యటనలో పరిశీలించిన అత్యుత్తమ విధానాలను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసేందుకు కృషి చేస్తానని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.