xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహణప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యంమహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యంకొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరుసీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీపొంగులేటి నివాసం, కార్యాలయాల ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహణప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యంమహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యంకొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరుసీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీపొంగులేటి నివాసం, కార్యాలయాల ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ డిమాండ్
తెలంగాణ

ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి

28-09-2026 14:25
ఢిల్లీ పర్యటనలో  సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ రోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు.
xPress24, Hyderabad, September 28, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరివెళ్లారు.  ఈ  ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి డిల్లీ కి బయలుదేరిన ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. రేపు జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ - CWC సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, త్వరలో జరగనున్న ఎన్నికలపై చర్చ,  తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.  పర్యటనలో భాగంగా పార్టీ అగ్రనాయకత్వంతో సిఏం భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల విషయంలో కేంద్ర పెద్దలతో కూడా చర్చించే అవకాశం ఉంది. ఎల్లుండి ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న వెంటనే సిరిసిల్లకు వెళ్లనున్నారు. అక్కడ జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.