xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా
ఆంధ్రప్రదేశ్

తుది దశకు ఆంధ్ర ప్రిమియర్‌ లీగ్‌ పోటీలు

26-09-2026 10:23
తుది దశకు ఆంధ్ర ప్రిమియర్‌ లీగ్‌ పోటీలు
గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా జరుగుతున్న మహిళల ఆంధ్ర ప్రిమియర్‌ లీగ్‌ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. నిన్న జరిగన మ్యాచ్‌లో వైజాగ్‌ ఫైర్‌బర్డ్స్‌ను 27 పరుగుల తేడాతో ఓడించి గోదావరి గోల్డెన్‌ ఈగల్స్ జట్టు ఫైనల్‌ కు చేరింది. సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో అమరావతి ఈ ఛాంపియన్స్‌ జట్టు పై రాయలసీమ జెన్‌స్టార్స్‌ 32 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ కు చేరింది. దీంతో రేపు జరిగే ఫైనల్ మ్యాచ్ లో గోదావరి గోల్డెన్‌ ఈగల్స్, రాయలసీమ జెన్‌స్టార్స్‌ జట్లు తలపడనున్నాయి.
xPress24, Managalagiri, September 26, గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా జరుగుతున్న మహిళల ఆంధ్ర ప్రిమియర్‌ లీగ్‌ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. నిన్న జరిగన మ్యాచ్‌లో వైజాగ్‌ ఫైర్‌బర్డ్స్‌ను 27 పరుగుల తేడాతో ఓడించి గోదావరి గోల్డెన్‌ ఈగల్స్ జట్టు ఫైనల్‌ కు చేరింది. సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో అమరావతి ఈ ఛాంపియన్స్‌ జట్టు పై రాయలసీమ జెన్‌స్టార్స్‌ 32 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ కు చేరింది. దీంతో రేపు జరిగే ఫైనల్ మ్యాచ్ లో గోదావరి గోల్డెన్‌ ఈగల్స్, రాయలసీమ జెన్‌స్టార్స్‌ జట్లు తలపడనున్నాయి.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.