xPress24 Communications Private Limited
తెలుగు | English
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తీరం దాటిన వాయుగుండంతుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంమంత్రివర్గ నిర్ణయాలువాయుగుండం ప్రభావంపై కలెక్టర్లతో సీఎం టెలీకాన్ఫరెన్స్పోషణ్‌ అభియాన్‌ ఫోటో ఎగ్జిబిషన్‌విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ-వేలంతీరం దాటిన వాయుగుండంతుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంమంత్రివర్గ నిర్ణయాలువాయుగుండం ప్రభావంపై కలెక్టర్లతో సీఎం టెలీకాన్ఫరెన్స్పోషణ్‌ అభియాన్‌ ఫోటో ఎగ్జిబిషన్‌విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ-వేలం
ఆంధ్రప్రదేశ్

తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తం

24-09-2026 10:13
తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తం
తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలు తప్పక పాటించాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సూచించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు విజయనగరం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సముద్రంలో ప్రమాద హెచ్చరికలు తొలగించే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని మంత్రి సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి, అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
xPress24, Vizaingaram, September 24, తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలు తప్పక పాటించాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సూచించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు విజయనగరం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సముద్రంలో ప్రమాద హెచ్చరికలు తొలగించే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని మంత్రి సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి, అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.