xPress24 Communications Private Limited
తెలుగు | English
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తీరం దాటిన వాయుగుండంతుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంమంత్రివర్గ నిర్ణయాలువాయుగుండం ప్రభావంపై కలెక్టర్లతో సీఎం టెలీకాన్ఫరెన్స్పోషణ్‌ అభియాన్‌ ఫోటో ఎగ్జిబిషన్‌విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ-వేలంతీరం దాటిన వాయుగుండంతుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంమంత్రివర్గ నిర్ణయాలువాయుగుండం ప్రభావంపై కలెక్టర్లతో సీఎం టెలీకాన్ఫరెన్స్పోషణ్‌ అభియాన్‌ ఫోటో ఎగ్జిబిషన్‌విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ-వేలం
ఆంధ్రప్రదేశ్

తీరం దాటిన వాయుగుండం

24-09-2026 10:14
తీరం దాటిన వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, సంతబొమ్మాళి మండలాల మధ్య అర్ధరాత్రి 12 గంటల తర్వాత తీరం తాకిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం దాటే ప్రక్రియ ఈ తెల్లవారుజామున పూర్తయిందని తీరం దాటినప్పటికీ, వాయుగుండం భూభాగంపై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ లోని కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.
xPress24, Amaravati, September 24, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం,  సంతబొమ్మాళి మండలాల మధ్య అర్ధరాత్రి 12 గంటల తర్వాత తీరం తాకిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం దాటే ప్రక్రియ ఈ  తెల్లవారుజామున పూర్తయిందని  తీరం దాటినప్పటికీ, వాయుగుండం భూభాగంపై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ లోని కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.