xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా బొర్రా మెహర్జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున రొంగల అనూష నామినేషన్ దాఖలు చేశారు.ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపుముగిసిన నామినేషన్ల గడువుతిరుమల బ్రహ్మోత్సవాలుజాతీయ స్థాయి సరస్ మేళాటిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా బొర్రా మెహర్జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున రొంగల అనూష నామినేషన్ దాఖలు చేశారు.ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపుముగిసిన నామినేషన్ల గడువుతిరుమల బ్రహ్మోత్సవాలుజాతీయ స్థాయి సరస్ మేళా
ఆంధ్రప్రదేశ్

తిరుమల బ్రహ్మోత్సవాలు

19-10-2026 09:57
తిరుమల  బ్రహ్మోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న సాయంత్రం చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడు అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్త బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ వైభవంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
xPress24, Tirupathi, October 19, ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న సాయంత్రం చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడు అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్త బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ వైభవంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.