xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
రెండో రోజుకు చేరిన భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు: అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనంరాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: ఏనుగు నరసింహారెడ్డిఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీల తగ్గింపుపై ప్రభుత్వం పునఃపరిశీలనసిద్దిపేట అభివృద్ధి కేసీఆర్ ఘనతే: మాజీ మంత్రి హరీశ్‌రావుసిరిసిల్లలో అండర్‌-17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభంజేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్రెండో రోజుకు చేరిన భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు: అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనంరాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: ఏనుగు నరసింహారెడ్డిఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీల తగ్గింపుపై ప్రభుత్వం పునఃపరిశీలనసిద్దిపేట అభివృద్ధి కేసీఆర్ ఘనతే: మాజీ మంత్రి హరీశ్‌రావుసిరిసిల్లలో అండర్‌-17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభంజేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో కొనసాగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు

12-10-2026 14:15
తిరుమలలో కొనసాగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు
తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
xPress24, Tirupati, October 12, తిరుమల, అక్టోబర్ 12, 2026: తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం బంగారు తిరుచ్చి ఉత్సవాన్ని నిర్వహించారు. ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామివారు బంగారు తిరుచ్చిపై మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహన సేవ నిర్వహించనున్నారు. దసరా సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్న టీటీడీ అధికారులు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.