ఆంధ్రప్రదేశ్
తొలి రోజు 690 నామినేషన్లు దాఖలు
17-10-2026 10:49

ఆంధ్రప్రదేశ్ లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియలో తొలిరోజు వివిధ పదవులకుగాను మొత్తం 690 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వీటిలో అత్యధికంగా మున్సిపల్ కౌన్సిలర్ల పదవులకు 367 నామినేషన్లు, మున్సిపల్ కార్పొరేటర్ల పదవులకు 274 నామినేషన్లు, మున్సిపల్ చైర్మన్ పదవులకు 43, మేయర్ పదవులకు 6 నామినేషన్లను వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధులు, స్వతంత్ర అభ్యర్ధులు దాఖలు చేశారని రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న ఒక ప్రకటనలో పేర్కొంది.
xPress24, Amaravatrhi, October 17,