ఆంధ్రప్రదేశ్
తెలంగాణ గవర్నర్ ప్రత్యేక పూజలు
19-10-2026 09:48

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల హైదరాబాద్ లోని లోక్‌భవన్‌లో ఆయుధ పూజలు నిన్న నిర్వహించారు. మొదట విద్యుత్ విభాగం కార్యాలయంలో దుర్గామాతకు, అనంతరం లోక్‌భవన్ ప్రాంగణంలోని పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. భద్రతా విధుల్లో వినియోగించే ఆయుధాలతో పాటు గ్యారేజీలోని అధికారిక వాహనాలకు పూజలు నిర్వహించారు. బతుకమ్మ, నవరాత్రి, విజయదశమి పండుగలను భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని గవర్నర్ సూచించారు. ఈ పండుగలు ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు.
xPress24, Hyderabad, October 19,