xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మచిలీపట్నంలో మై భారత్ యువ వాలంటీర్ల ఎంపికప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనంద్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణఅబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా అమలు చేస్తాం: జిల్లా కలెక్టర్ డా. సిరిస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తిరుపతి జిల్లా యంత్రాంగం సిద్ధంమచిలీపట్నంలో మై భారత్ యువ వాలంటీర్ల ఎంపికప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనంద్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణఅబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా అమలు చేస్తాం: జిల్లా కలెక్టర్ డా. సిరిస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తిరుపతి జిల్లా యంత్రాంగం సిద్ధం
తెలంగాణ

తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు

15-10-2026 12:32
తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు
తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పుల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ, రేపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో బిఎల్వోలు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరిస్తారు.
xPress24, Hyderabad, October 15, తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో పేర్ల సవరణల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఇవాళ, రేపు అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఫారం-6 ద్వారా కొత్త ఓటరు నమోదు అన్ని పోలింగ్ కేంద్రాల్లో బిఎల్వోలు అందుబాటులో ఉంటారు. అర్హులైన పౌరులు ఫారం-6 నింపి ఇచ్చి కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్నవారిని తుది ఓటర్ల జాబితాలో చేర్చనున్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.