xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషిపార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి
ఆంధ్రప్రదేశ్

తెలుగుదేశం,జనసేన, బిజెపి పార్టీ నాయకులు,కార్యకర్తలు,ప్రజలకు మరియు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సమాచారం:

03-10-2026 16:05
తెలుగుదేశం,జనసేన, బిజెపి పార్టీ నాయకులు,కార్యకర్తలు,ప్రజలకు మరియు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సమాచారం:
తెలుగుదేశం,జనసేన, బిజెపి పార్టీ నాయకులు,కార్యకర్తలు,ప్రజలకు మరియు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సమాచారం:
xPress24, Bapatla, 03-10-2626 తెలుగుదేశం,జనసేన, బిజెపి పార్టీ నాయకులు,కార్యకర్తలు,ప్రజలకు మరియు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సమాచారం: ది.03/10/2026 అనగా ( శనివారం ) గౌరవ బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారి కార్యక్రమ వివరాలు: 1. ఉదయం గం.09:00.లకు బాపట్ల మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని 'నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్' (P-4) కార్యాలయంలో 'ప్రజా దర్బార్' నిర్వహించి ప్రజల వద్ద నుండి ఎమ్మెల్యే గారు స్వయంగా అర్జీలను స్వీకరిస్తారు. ఈ కార్యక్రమాలలో తెలుగుదేశం, జనసేన,బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొనవల్సిందిగా కోరుతున్నాము. పై కార్యక్రమంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు వార్తను కవర్ చేయవలసిందిగా ఆహ్వానించడమైనది. ఇట్లు శాసనసభ్యులు వారి క్యాంపు కార్యాలయం బాపట్ల నియోజకవర్గం

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.