తెలంగాణ
దుబాయ్‌లో బతుకమ్మ వేడుకల్లో బీఆర్‌ఎస్ ప్రతినిధుల బృందం
08-10-2026 16:17

ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో దుబాయ్‌లో అక్టోబర్ 11న జరిగే బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల బృందం పాల్గొననుంది. శబాబ్ అల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్‌లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
xPress24, HYDERABAD, October 8,