జాతీయం
దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావు
06-10-2026 09:53

దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ అన్నారు.ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మంగళవారం మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాల రూపకల్పన రాజ్యాంగబద్ధంగా, పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో అపోహలు కలిగించేలా ప్రచారాలు తగదని మంత్రి పేర్కొన్నారు.
xPress24, New Delhi, October 6,