ఆంధ్రప్రదేశ్
దసరా ఉత్సవ ఏర్పాట్లు
29-09-2026 09:38

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దసరా ఉత్సవ ఏర్పాట్లపై సోమవారం విజయవాడలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్ ప్రాంతాలు, దర్శన మార్గాలను సిద్ధం చేయడంతో పాటు, అవసరమైన మౌలిక వసతులు కల్పించనున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.
xPress24, Vijayawada, September 29,