xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
యాంటీబయోటిక్స్‌ వినియోగంపై వీధి నాటకంతో అవగాహనటీబీ రహిత జిల్లాగా శ్రీ సత్యసాయి జిల్లాను తీర్చిదిద్దాలిగిరిజన ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యంమంచిరేవులలో ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.1,108 కోట్ల ఆమోదంయాంటీబయోటిక్స్‌ వినియోగంపై వీధి నాటకంతో అవగాహనటీబీ రహిత జిల్లాగా శ్రీ సత్యసాయి జిల్లాను తీర్చిదిద్దాలిగిరిజన ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యంమంచిరేవులలో ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.1,108 కోట్ల ఆమోదం
తెలంగాణ

దసరా రద్దీకి 7 వేలకుపైగా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

08-10-2026 16:20
దసరా రద్దీకి 7 వేలకుపైగా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
దసరా పండగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ఏడు వేలకుపైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. వివిధ జోన్ల నుంచి అక్టోబరు 9, 10, 16, 17 తేదీలతో పాటు తిరుగు ప్రయాణానికి 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల నుండి ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. పాత జీవో ప్రకారం అదనపు ఛార్జీలు వర్తిస్తాయని, సాధారణ, ఎక్స్‌ ప్రెస్ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ తెలిపింది.
xPress24, HYDERABAD, October 8,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.