జాతీయం
నీటి పొదుపుతో భవిష్యత్ తరాలకు భద్రత – కలెక్టర్ రిజ్వాన్ భాష
25-09-2026 15:28

ఎల్ నినో వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ఫలితంగా భవిష్యత్తు తరాల మునగడా సాధ్యమవుతుందని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని భరత్ మండపంలో నిర్వహిస్తున్న 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ లో ప్రత్యేక ఆహ్వానం మేరకు రిజ్వాన్ భాష షేక్ పాల్గొని, జిల్లాలో నీటి నిర్వహణ ఉత్తమ పద్ధతులపై ప్రజెంటేషన్ ఇచ్చారు.
xPress24, HYDERABAD, September 25,