జాతీయం
నేడు జాతీయ అంత్యోదయ దివస్
25-09-2026 15:35

ఈరోజు మన దేశంలో జాతీయ 'అంత్యోదయ దివస్' జరుపుకుంటున్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన, చివరి వరుసలో నిలబడిన పేద వ్యక్తి అభివృద్ధే ఈ దినోత్సవ ప్రధాన సందేశం. ఏకాత్మ మానవతావాద సిద్ధాంతకర్త, భారతీయ జనసంఘ్ మాజీ అధ్యక్షుడు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 2014 సెప్టెంబర్ 25న ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది.
xPress24, HYDERABAD, September 25,