xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషిపార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి
ఆంధ్రప్రదేశ్

నేడు పాన్ ఐఐటి సదస్సు

03-10-2026 09:35
నేడు పాన్ ఐఐటి సదస్సు
విజయవాడలో ఈ రోజు నిర్వహిస్తున్న ‘పాన్‌ ఐఐటీ ఆంధ్రప్రదేశ్‌ సదస్సు’కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ సదస్సుకు కార్పొరేట్‌ సీఈఓలు, పెట్టుబడిదారులు, ఐఐటీల డైరెక్టర్లు, ఐటీ రంగానికి చెందిన నిపుణులు 800 మందికిపైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ ఉదయం సదస్సును ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించనుండగా, సదస్సులో వివిధ అంశాలపై ప్యానల్‌ చర్చలు జరుగుతాయి. వీటితో పాటు మూడు రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహిస్తారు. ముగింపు సమావేశంలో ఈ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.
xPress24, Amaravathi, October 3, విజయవాడలో ఈ రోజు  నిర్వహిస్తున్న ‘పాన్‌ ఐఐటీ ఆంధ్రప్రదేశ్‌ సదస్సు’కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  హాజరు కానున్నారు. ఈ సదస్సుకు కార్పొరేట్‌ సీఈఓలు, పెట్టుబడిదారులు, ఐఐటీల డైరెక్టర్లు, ఐటీ రంగానికి చెందిన నిపుణులు 800 మందికిపైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ ఉదయం సదస్సును ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించనుండగా, సదస్సులో వివిధ  అంశాలపై ప్యానల్‌ చర్చలు జరుగుతాయి. వీటితో పాటు మూడు రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహిస్తారు. ముగింపు సమావేశంలో ఈ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.