ఆంధ్రప్రదేశ్
నేడు స్వచ్ఛ ఆంధ్ర రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రధానోత్సవం
02-10-2026 15:40

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛ ఆంధ్ర రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 103 స్వచ్ఛ అవార్డులను ప్రకటించగా విజయవాడలో ఈ రోజు సాయంత్రం నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ అవార్డులను పంపిణీ చేస్తారు. అవార్డులకు 12 పురపాలక, నగరపాలక సంస్థలు, మరో 12 గ్రామ పంచాయతీలతోపాటు స్వచ్ఛ కార్య క్రమాల నిర్వహణలో ఉత్తమ విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు కేటాయించారు.
xPress24, Amaravathi, October 2,