ఆంధ్రప్రదేశ్
నంద్యాలలో పేదలకు ఇంటి పట్టాల పంపిణీ
07-10-2026 10:13

పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మైనార్టీ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలోని మార్కెట్ యార్డులో పేదలకు ఉచిత ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మంత్రి మంగళవారం పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ, .పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు ముఖ్యమైన అంశమని వారికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి స్థలాలను అందిస్తున్నామని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.
xPress24, nadyala, October 7,