xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై అధికారులతో సమీక్షపోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు 45 రోజుల ఉచిత శిక్షణపట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలివిలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలిసీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పర్యటనసిరిసిల్లలో రూ.350 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారంసంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై అధికారులతో సమీక్షపోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు 45 రోజుల ఉచిత శిక్షణపట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలివిలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలిసీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పర్యటనసిరిసిల్లలో రూ.350 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం
తెలంగాణ

నల్గొండలో ‘సేవా సంకల్ప్ అభియాన్’లో రామచందర్‌రావు

30-09-2026 16:01
నల్గొండలో ‘సేవా సంకల్ప్ అభియాన్’లో రామచందర్‌రావు
పంటలు ఎండిపోవడానికి కారణమై, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను తీవ్రంగా మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మండిపడ్డారు. బీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన, రైతులను నేరుగా కలిసి సమస్యలు తెలుసుకోవడమే పర్యటన ఉద్దేశమన్నారు. నల్గొండలో జరిగిన 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల ప్రజాసేవ పూర్తిచేసుకున్న సందర్భంగా దీన్ని చేపట్టినట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న ఆయన, సేవ, స్వచ్ఛత ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు. మోదీ స్ఫూర్తితో కార్యకర్తలు సమాజ, దేశ సేవకు అంకితభావంతో పనిచేయాలని కోరారు.
xPress24, HYDERABAD, September 30,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.